చిన్న కంభం గ్రామ శ్రీ శ్రీశ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం చరిత్ర :-
1957 సంవత్సరం చిన్న కంభం గ్రామ కాపురస్తురాలు అయిన కీ.శే. అడ్డా రంగమ్మ (చిన్నక్క) యొక్క పొలం సర్వే నంబర్ 452 , పట్టా నంబర్ 1663, లో మొత్తం ఎ 2.68 సెంట్ల ను కీ.శే. జలపాటి చిన్న చలమయ్య,కీ.శే. సుగ్రీవ్ సుబ్బరత్నం, కీ.శే. గూండ్ల రంగయ్య , కీ.శే. అమ్మిన్ గురవయ్య గార్లు కొనడం జరిగినది. అలా కొన్న పొలంలో ఇల్లు కట్టుకోనుటకు ముందుగా రాములవారి గుడి కట్టి ఇల్లు కట్టుకోవాలని ఉన్న సంప్రదాయం ప్రకారం గుడి నిర్మాణం 1957 చేసారు .ఆ రోజుల్లో చిన్న గుడి తరువాత 1967 లో అరుగు మరియు అరుగు పై గుడి నిర్మాణం చేసుకొన్నారు.ర :-
ఈ స్థలం యొక్క హద్దులు:-
తూర్పు:- కీ.శే. జలపాటి చిన్న చలమయ్య గారి స్థలం
పడమర:- కీ.శే. నక్క వెంకటయ్య గారి స్థలం
దక్షిణం:- రోడ్డు
ఉత్తరం:- రోడ్డు
ఈ హద్దులకు లోనైన స్థలం 60*60 గా ఉన్నది.1957 సంవత్సరం నుండి శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటూ 2021 వరకు వచ్చారు. 2021 ఆదివారం 19 వ తేదీన అనగా స్వస్తిశ్రీ చంద్రమనేన శ్రీ ప్లవనామ సంవత్సరం బహుళ(కృష్ణపక్షము) విదియ పౌర్ణమి ఆదివారం శంఖు స్థాపన ఆలయ పునర్నిర్మాణం కొరకు జరిగినది.
ఈ కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వాస్తవ్యులు శ్రీ శ్రీనివాసుల విజయ గోపాలాచారి వైఖాసన ఆగమ ప్రకారం మరియు వారి శిష్యబృందము చే జరిపించబడినది.
ఈ కార్యక్రమము శ్రీ జలపాటి తులసిప్రసాదరావు వారి ధర్మపత్ని లక్ష్మి కుమారి గార్ల చే జరిపించబడినది.
గ్రామప్రజలు మరియు భక్తులు
చిన్న కంభం.
Designation
Designation
Designation
Lorem diam sit erat dolor elitr et, diam lorem justo labore amet clita labore stet eos magna sit. Elitr dolor eirmod duo tempor lorem, elitr clita ipsum sea. Nonumy rebum et takimata ea takimata amet gubergren, erat rebum magna lorem stet eos. Diam amet et kasd eos duo dolore no.
Amet justo diam dolor rebum lorem sit stet sea justo kasd